మార్కాపురం కలెక్టరేట్‌లో నూతన PGRS భవనానికి శంకుస్థాపన|

0
2

మార్కాపురం కలెక్టరేట్ లో నూతన PGRS భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు,ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి,వెలుగొండ ప్రాజెక్ట్ SE అబు తాలిం,ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు.