మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సర్ కార్యక్రమం|

0
2

మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సర్ కార్యక్రమం లో జరుగుతున్న ఎన్యూమ్యారేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియతీరును మున్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు.సమయం తక్కువగా ఉన్నందున డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.