దొడ్డనగిరి ప్రభుత్వ పాఠశాల స్థలంపై విద్యార్థుల పోరు|

0
0

కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుకోవడానికి దొడ్డనకేరి గ్రామంలో అడుగుపెట్టిన విద్యార్థి సంఘాలు నాయకులు మాట్లాడుతూ వెంటనే జిల్లా కలెక్టర్ గారి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గాని దీనిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులుగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ షబ్బీర్ భాష. డి ఎస్ ఎఫ్ ధనాపురం ఉదయ్. పి డి ఎస్ యు ఓ తిరుమలేష్. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.