ఘనంగా గుర్రప్ప స్వామి వార్షికోత్సవం|

0
0

సోమల మండలం కందూరు గ్రామంలో బోయ వీధిలో వెలసిన శ్రీ గురప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని, నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ వార్షికోత్సవానికి దేవరెద్దులు పిలిచి కందూర్ పురవీధుల్లో వైభవంగా చాందిని బండి ద్వారా స్వామివారి ఊరేగింపు జరిగింది. అనంతరం స్వామివారి పుష్ప పల్లకి, చెక్కభజన బృందాలు, కోలాటాలు ఇతర కార్యక్రమాలతో వైభవంగా ఈ కార్యక్రమం ముగిసింది. చాలా ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకుంటామని చెప్పి ఆలయ కమిటీ మెంబర్లు తెలియజేశారు

#కొత్తూరు మురళి .