తర్లుపాడులో అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు|

0
1

తర్లుపాడు మండలం,పోతలపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లాకలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఐసీడీఎస్ ఇంచార్జి పీడీ పద్మావతి గారు,ఇతర సిబ్బంది. ఈ సందర్భంగా చిన్నారులు,బాలింతలు,గర్భిణీలకు అందుతున్న పౌష్టికాహారం సక్రమంగా అందుతున్నాయా లేదా వంటి విషయాల పై కలెక్టర్ ఆరా తీశారు.అదే విధంగా వారి ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.