అవును పవన్ కళ్యాణ్ భూమి FTLలో ఉంది! – హైడ్రా కమిషనర్ రంగనాథ్|

0
1

పవన్ కళ్యాణ్ జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

‎2014లో పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారు

‎పవన్ కళ్యాణ్ భూములు దాదాపు 6, 7 ఎకరాల వరకు కోడి చెరువులో ఉన్నాయి

‎మిగతా 3, 4 ఎకరాలు మాత్రమే FTL బైట ఉన్నాయి, చెరువులో ఫెన్స్ వేశారు.. చెరువులో ఫెన్స్ వేయకూడదు, అది ఆయన చేసిన తప్పు