Telangana ఇందూరులో చాగంటి ప్రవచనం వినడం అదృష్టం: ఎమ్మెల్యే ధన్‌పాల్| By Sadaq Sadaq - 25 July 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్న మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఇందూరులో వారి అమృతవాణిలో జరిగిన ‘గోమాత వైభవం’ ప్రవచనం వినడం మనందరి పూర్వజన్మ సుకృతం.అని ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయ అన్నారు.