పెద్ది సుదర్శన్ రెడ్డి వెంట హైదరాబాద్ కు వెళ్లిన కేటీఆర్ మరియు హరీష్ రావు…

0
1

భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో అత్యాధునిక అంబులెన్స్లో ఆయన్ను తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు.. పెద్ది వెంట వారి వాహన శ్రేణి హనుమకొండ నుంచి బయలుదేరి వెళ్లింది…. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము