పుంగనూరు నియోజకవర్గం: పడాలని గంగమ్మకు గంగాభిషేకం|

0
2

సోమల మండలం కందూరు గ్రామం బోయవీధిలో ఉండే నడివీధి గంగమ్మకు వర్షాలు పడాలని 1001 బిందెలతో గంగాభిషేకం చేసారు. అలాగే ప్రత్యేక పూజలు చేసారు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి చేయడం ఆనవాయితీ అని, వర్షాలు మెండుగా కురుస్తాయని నమ్మకం# కొత్తూరు మురళి.