Telangana 5వ డివిజన్లో మురుగునీటి సమస్యపై కార్పొరేటర్ పర్యటన| By Sadaq Sadaq - 29 July 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL సమస్య చిన్నదైనా, పెద్దదైనా… స్పందించే మనసే నాయకత్వం! నిన్నటి వర్షానికి కలవరపడ్డ ఐదో డివిజన్ ఏరియాల్లో స్వయంగా పర్యటిస్తూ, మురుగునీటి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో కలిసి శ్రమిస్తున్నా రూ. యాదల నరేష్ 5th డివిజన్ కార్పొరేటర్