గుంటూరు గుంటూరు మున్సిపాలిటీ తూర్పు నియోజకవర్గం మున్సిపాలిటీ వాళ్ళ మనిషి చనిపోయిన దగ్గర చెత్త గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో క్లీన్ చేయడం జరగదని చెప్పారు తూర్పు నియోజకవర్గం మున్సిపాలిటీ వాళ్ళు ప్రజలకి చుట్టుపక్కల కాలం కానీ ఏమీ క్లీన్ చేయడం కారణంగా ప్రజల అనారోగ్యంగా ఉన్నారు. సచివాలయం నరేష్ గారు జ్యోతి గారు దీనిపైన స్పందించడం లేదు ప్రజల అక్రమంగా ఉన్నారు.









