అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు – “నమస్తే ఎమ్మిగనూరు – ప్రజా సమస్యలపై పోరుబాట” పోస్టర్‌ను ఆవిష్కరించిన అధినేత చేతులు మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.









