మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత|

0
2

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, BRS నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ (HYD) లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కానుముశారు. గత ఆదివారం న గుండె పోటుతో యశోదలో  వెంటిలేటర్ పై ఉన్న సుదర్శన్ రెడ్డి,  అర్ధరాత్రి 12:51 నిముషాలకు తుదిశ్వస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. ఉదయం 6:00 గంటలకు హైదరాబాద్ నుండి వరంగల్  జిల్లా నాలాబెల్లి మండల కేంద్రానికి  అయన పార్దవాదేహానికి తరలిచానున్నారు.