నిజామాబాద్‌లో ఘనంగా ఊర పండగ.. ఎమ్మెల్యే ధన్‌పాల్ హాజరు|

0
2

ఇందూరు భక్తజనంతో నిండిపోయింది..గ్రామ దేవతల ఊరేగింపుతో పరవశించింది..ఆషాఢ మాసం మూడో ఆదివారం నిర్వహించిన “ఊర పండగ “లో     ఎమ్మెల్యే ధన్‌పాల్ శ్రియానారాయణ పాల్గొనడం జరిగింది. నగరంలోని ఖిల్లా రామాలయం అమ్మవార్ల గద్దె నుంచి గాజుల్ పేట్ ” సరి ” గుళ్ల, పెద్ద బజార్ మీదుగా కొనసాగిన శోభాయాత్ర ఆధ్యాంతం ఆనందం కలిగించింది. పోతురాజుల విన్యాసం, అమ్మవార్ల తొట్టెలతో ఘనంగా జరిగింది.