Andhra Pradesh నందవరం మండల అధ్యక్షుడు బిజెపి నాయకులు మఠం రాజశేఖర్ స్వామి| By Boya Dasthagiri - 3 August 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL ఈరోజు నందవరం మండలం పులిచింత గ్రామానికి చెందిన నందవరం మండల అధ్యక్షుడు బిజెపి నాయకులు మఠం రాజశేఖర్ స్వామి కుటుంబ సమేతంగా సావిత్రిబాయి పూలే అనాధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చాలా సంతోష తగ్గ విషయం అని కొనియాడారు.