భయం లేని ట్రాక్టర్ డ్రైవర్స్|

0
2

కులస్పూర్ గ్రామం లో యాదేచ్చగా కేజ్వెల్స్ తో సీసీ రోడ్ల పైనే టాక్ట్రాస్ నడుపుతున్నారు. ప్రభుత్వం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వేసిన సీసీ రోడ్స్ ని ఇలా నడుపుతూ నాశనం చేస్తున్నారు. అయినా వీళ్ళను ఎవరు అడగరు. ఎదుకంటే భయం. వీడీసీ కానీ గ్రామపంచాయతీ కానీ వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం…