బోనాల బాటలో బస్తీ బంధం..|

0
3

● అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించిన బస్తీ నాయకులు

● కార్యక్రమంలో పాల్గొన్న పలువురు స్థానికులు

మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఆగస్టు 5: ఆల్వాల్, యాదమ్మ  నగర్ బస్తీలో నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు.

ఆదివారం జరిగే అమ్మవారి దర్శన కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆమెకు ఆహ్వానం అందజేశారు.

ఈ కార్యక్రమంలో అనిల్ కిషోర్ గౌడ్, వెంకట్ స్వామి, రాము, సుధాకర్, స్వామి, శివకుమార్, రవి, రాజేష్, శ్రీనివాస్, సురేష్, కిరణ్, మధు తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal