దేశ నిర్మాణంలో “అనే నేను”: కలెక్టర్|

0
2

దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు 15 వరకు “హర్ ఘర్ తిరంగా “లో భాగంగా ప్రతి ఇంటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. పాఠశాలల్లో “అనే నేను” కార్యక్రమం ద్వారా విద్యార్థులు దేశ నిర్మాణంలో చేయాలనుకుంటున్న కృషిని వెల్లడించేలా ప్రోత్సహించాలన్నారు. యువత, విద్యార్థులు “అనే నేను” వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కోరారు.

#Rajesh