నందవరం మండలం ముగతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా BJYM సభ్యులు మరియు అఖిలభారత విద్యా పరిషత్ ABVP సభ్యులు కలసి ముగతి గ్రామంలో ఉండే జడ్పీహెచ్ఎస్ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ హిందూ విద్యార్థులకు ఏమాత్రం ఆటంకం కలిగిన సహించే ప్రసక్తి లేదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ బంధు మిత్రులందరికీ పాల్గొన్నారు.










