సర్ ప్రక్రియను పూర్తి చేయాలి: కలెక్టర్|

0
0

విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం రాజాం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.’సర్’ ప్రక్రియలో భాగంగా అందిన అభ్యంతరాలు, అప్పీళ్లను నిబంధనల మేరకు పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. అభ్యంతరాలు, అప్పీళ్లపై సకాలంలో నోటీసులు జారీ చేయాలని తెలిపారు.

#RAJESH