హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం|

0
4

‎హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశం

‎కోర్టు పరిధిలోని అంశాల్లో ఇష్టానుసారంగా జోక్యం చేసుకోవడం రంగనాథ్‌కు అలవాటుగా మారిందని ఆగ్రహం

‎కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎన్ని? హైడ్రా కూల్చివేతలు ఎన్నో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం

‎కూల్చివేతలపై కౌంటర్‌ దాఖలు చేయాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశం

‎హైడ్రా చర్యలతో ఇతర అధికారులు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాల్సి వస్తుంది

‎అధికారుల చర్యలతో కోర్టు విలువైన సమయం వృథా అవుతుంది

‎మేడ్చల్‌లోని వాణి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో కూల్చివేతలపై విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు

‎తదుపరి విచారణను సెప్టెంబర్‌ 9కి వాయిదా వేసిన హైకోర్టు