బొబ్బిలిలో 150 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ|

0
3

బొబ్బిలి పట్టణంలో శుక్రవారం హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో 150 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీని ఎమ్మెల్యే బేబినాయన ప్రారంభించారు.ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, స్వాతంత్య్ర ఫలాలను ప్రజలకు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ సేవా సమితి సభ్యులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

#RAJESH