కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా
సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా జయప్రదం చేయాలి
నందిగామ, సెప్టెంబర్ 28 bhara aawaz: నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్ యూనియన్, నందిగామ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో కరపత్రాలు విడుదల చేశారు.
సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ నిర్మాణ కార్మికుల కోసం గతంలో అమలైన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరించాలని కోరారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందితే రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని, పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సంక్షేమ బోర్డులో నమోదు, రెన్యువల్స్‌కు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా కొనసాగించాలని కోరారు. అక్టోబర్ 8న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను కూడా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పత్తి హరిబాబు, బెల్లంకొండ రాంబాబు, రాము, కిరణ్, పరమేష్, శివయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా
సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద ధర్నా జయప్రదం చేయాలి
నందిగామ, సెప్టెంబర్ 28 మెట్రో ఉదయం: నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న లేబర్ ఆఫీస్ వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్ యూనియన్, నందిగామ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో కరపత్రాలు విడుదల చేశారు.