దుగ్గొండిలో జాతీయ జెండాకు అవమానం!
జెండాను తలకిందులుగా అమర్చిన వైనం
భారత్ అవాజ్ న్యూస్: ఆగస్టు 15 రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. శనివారం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో తలకిందులుగా అమర్చిన జాతీయ జెండాను తహశీల్దార్ ముస్కు సమ్మక్క అవిష్కరించడం “భారత ఆవాజ్ న్యూస్” క్లిక్ మనిపించింది.
తల కిందులుగా ఎగురుతున్న జెండాను చూసి అంతా అవాక్క య్యారు. జాతీయ జెండాను ఎత్తడానికి వాడే దారంకు మధ్యలో పెద్దగా ముడివేసి ఉండడంతో, జెండా పైపు దారం వెల్లే కొండి చిన్నదిగా ఉండడంతో, జాతీయ జెండాకు అప శృతి జరిగింది. జెండాను పైకి ఎత్తి, దించి, మల్లీపైకి తహలాఫీసులో తలకిందులుగా ఎగురుతున్న జాతీయ జెండా కిందులుగా తహశీల్దార్ ఎత్తడం జరిగింది. ఒకరోజు ముం దు, జాతీయ జెండాను ఎత్తే దారం ఏవిధంగా ఉంది.
జెండా ఇనుప బొంగు చివర ఉన్న జెండా దారం వెల్లే కొంకి జెండాను మధ్యలోనే కిందికి దించగా తలకిందులైన జాతీయ జెండాచిన్నదిగా ఉందా! పెద్దదిగా ఉందా..! అనేదానిపై సిబ్బంది ముందు జాగ్రత్తగా దృష్టి సారించకపోవడమే జరిగిందని, చూసిన ప్రతి ఒక్కరు చర్చించుకున్నారు. ఇలా దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…










