పెద్దమండ్యంలో భక్తిశ్రద్ధలతో నాగ పంచమి వేడుకలు.

0
1

అన్నమయ్య జిల్లా, పెద్దమండ్యం మండలంలో నాగ పంచమి వేడుకలను భక్తులు సోమ
వారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో శ్రీ నాగదేవతలకు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి కొబ్బరికాయలు సమర్పించారు.

పురోహితులు మణికంఠ శర్మ మాట్లాడుతూ సంతాన ప్రాప్తి కోసం భక్తులు పుట్ట వద్ద ఆవు పాలు పోసి, చలిమిడి, పాయసం నైవేద్యంగా పెడితే సర్వ దోషాలు తొలగి శుభం కలుగుతుందని తెలిపారు.