ములుగు. హనుమకొండ జిల్లాలకు సీఎం రేవంత్ రెడ్డి రాక…

0
1

నేడు ములుగు, హనుమకొండ జిల్లాలకు సీఎం

భారత్ అవాజ్ న్యూస్:16 ఆగస్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు, HNK జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు మేడారం చేరుకొని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటారు. 2:05 గంటలకు ములుగు చేరుకొని పైలాన్, నూతన కలెక్టరేట్ను ప్రారంభిస్తారు.

అనంతరం 3 గంటలకు పరకాలలో 3:15 నుంచి సాయంత్రం 4:25 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 గంటలకు పరకాల నుంచి HYDకు CM తిరుగు ప్రయాణమవుతారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము