పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలని విద్యార్థులను పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి శ్రీవేముగోపాల మున్సిపల్ పాఠశాలలో సోమవారం విద్యార్థులతో మాట్లాడి పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థి దశ నుంచి బాగా చదువుకుని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని కోరారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మైనర్ డ్రైవింగ్ చేయవద్దని కోరారు.
#RAJESH









