బాలయేసు విగ్రహ పునః ప్రతిష్ట

0
3

బొబ్బిలిలోని గొల్లవీధి జంక్షన్లో ఆర్సీఎం చర్చిలో బాలయేసు విగ్రహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బేబినాయన పునః ప్రతిష్ట చేశారు. నెల రోజుల కిందట విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు పగలగొట్టారు. విగ్రహాన్ని క్రైస్తవులు అదే స్థలంలో ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యే పునః ప్రతిష్ట చేశారు. ప్రజలకు ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని బేబినాయన ప్రార్థనలు చేశారు.

#RAJESH