ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాయలసీమ ఉద్యాన హబ్‌లో రాష్ట్రవాటా భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
రాష్ట్ర వాటా రూ.10 వేల కోట్లను భరించేందుకు కేంద్రం సూత్రపాయంగా అంగీకారం తెలిపినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టును రూ.40వేల కోట్లతో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అటు వరల్డ్ బ్యాంకు నుంచి రుణానికి కూడా లైన్ క్లియర్ అయ్యింది.










