సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ప్రమాద ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వివరాలను విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ఫోన్లో వివరించారు.
ఘటనపై లోకేశ్ విచారం వ్యక్తం చేస్తూ మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.
#RAJESH









