పుంగనూరు:పంబ నుంచి కాలినడకన శబరిమలైకు పెద్దిరెడ్డి|

0
1

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి బుధవారం శబరిమలై యాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి పంబ నుంచి ఇరుముడితో కాలినడకన శబరిమలై చేరుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు# కొత్తూరు మురళి.