తెనాలి రెండవ వార్డులో ఈ ఆటోల ఫైల్ రన్

0
1

తెనాలి. రెండవ వార్డులో సోమవారం మైక్రో పాకెట్ల వారీగా ఈ ఆటోలను నిర్వహించారు చెత్త సేకరణ పారిశుద్ధ్య పనులను మరింత సమర్థవంతంగా చేసేందుకు దీనిని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వీరితోపాటు సానిటేషన్ సెక్రటరీలు, నగర దీపికలు కూడా ఈ ఆటోల కదలికలను పరిశీలించారు. ప్రతి మైక్రో పాకెట్ల వ్యర్ధాలు సేకరతను వారు అంచనా వేశారు.