కాంట్రాక్టు కార్మికుల వేతనాల కోసం PGRSలో అర్జీ

0
1

ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వేతనాలు చెల్లించాలని AITUC పార్వతీపురం జిల్లా కన్వీనర్ బలగ రాధ డిమాండ్ చేశారు. సోమవారం PGRSలో కలెక్టర్ ప్రభాకర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నెలకు రూ.18,600 చెల్లించాల్సి ఉండగా తక్కువ వేతనాలు ఇస్తున్నారని, PF, ESI సొమ్మును సక్రమంగా జమ చేయడం లేదని ఆరోపించారు.

#RAJESH