చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన షావుకారు జానకి
వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షావుకారు జానకి
వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరిక
చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించిన నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్
1950ల్లో ‘షావుకారు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన జానకి
ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మార్చుకున్న షావుకారు జానకి
అద్భుతమైన వాయిస్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు
తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్గా రాణించిన షావుకారు జానకి
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సీనియర్ నటి










