అన్నమయ్య జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా.|

0
0

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం ఎర్రగుట్టపల్లె నూతన ఆలయంలో బుధవారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున 4 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బైన మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది భక్తులకు ఉచిత మహా అన్నదానం చేపట్టారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు