*రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక*
SIR కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడు కొత్త ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.
అక్టోబర్ 1 , 2008 సంవత్సరంలోగా జన్మించి, 18 ఏళ్లు పూర్తి అయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోగగరు.
ఓటు హక్కును కలిగి ఉండడం… పౌరుడిగా మన బాధ్యత..నేడు ఓటరుగా నమోదు అవ్వండి..ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండ










