Andhra Pradesh DSF ఆధ్వర్యంలో| By Boya Dasthagiri - 24 August 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL పెద్దకడబూరు మండలం జలవాడి గ్రామంలోని పాఠశాలను డీఎస్ఎఫ్ బృందం సందర్శించి పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, భోజన నాణ్యత మరియు పాఠశాలలోని పరిస్థితులను పరిశీలించడం జరిగింది.