ఒళ్లు దగ్గర పెట్టుకొని రాయాలి: ఏబీఎన్ రాధాకృష్ణపై రాజగోపాల్ రెడ్డి!

0
1

ABN రాధాకృష్ణకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.!

‎కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది..

‎ABN లాంటి 100 ఛానళ్లు పెట్టే శక్తి మాకు ఉంది.

‎ABN రాధాకృష్ణ మా గురించి రాసే ముందు చూసుకొని రాయి, బాగుండదు హెచ్చరిస్తున్నా.. ‎మీడియా ముసుగులో అస‌లైన తెలంగాణ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా.

‎ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ.

‎మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది.

‎- ఎమ్మెల్యే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి