రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి వంగలపూడి అనిత |

0
1

రక్షాబంధన్‌.. రక్త సంబంధాలను మరింత ఆత్మీయంగా మలిచే అపురూపమైన బంధం.

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం ఎల్లప్పుడూ ఇలాగే నిలవాలని ఆకాంక్షిస్తూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.