Andhra Pradesh ఇండియా తరపున మన వాల్మీకి ముద్దుబిడ్డ By Boya Dasthagiri - 28 August 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL గోల్ షాట్ బాల్ ఇంటర్నేషనల్ గేమ్ భూటన్ లో జరిగిన సందర్బంగా ఇండియా తరుపున మన వాల్మీకి ముద్దు బిడ్డ బోయ. జగదీశ్వరి చక్కటి ఆటతీరుతో గెలిచి బంగారు పతకం సాధించటం జరిగింది. బోయ వాల్మీకి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.