సరిహద్దుల్లో నాటుసారా స్థావరాలపై దాడులు |

0
1

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు, ఒడిశా పోలీసులు సంయుక్త దాడులు నిర్వహించారు.20 దాడుల్లో 17000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 5750 లీటర్ల నాటుసారా.

ముడిసరుకు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. 72 కేసుల్లో 147 మందిని అరెస్టు చేసి, 17 వాహనాలను సీజ్ చేశారు.