దండపల్లి మండలం లో నెలిక వెంకటాపురం గ్రామంలో త్రీవ విషాదం నెలకొంది. సింగతి లక్ష్మీ అనే మహిళ మంగళవారం రోజు దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో త్రీవ విషాదాలు ఛాయలు అల్లుకున్నాయి. లక్ష్మీ హత్యకు గురైన కారణాలు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసింది.. ఈ ఘటనపై దండ పెళ్లి పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం..










