నన్ను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారు: పవన్ కళ్యాణ్.

0
3

AP: పిఠాపురంలో తనను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేసిన ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు చెప్పారు. ఉప్పాడ తీర ప్రాంత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర అనుమతులు సాధించామని, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గెలుపు, ఓటముల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని పేర్కొన్నారు.