Andhra Pradesh మన్యం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు By Boiena Rajesh - 22 September 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL తుఫాన్ నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితులు, సమస్యలు ఎదురైనా ప్రజలు 89634 50347 నంబర్ను సంప్రదించి సమాచారం అందించాలని సూచించారు. #RAJESH