మంచిర్యాల్ : చిరు వ్యాపారాలకు ఎమ్మెల్యే భరోసా..

0
3

రోడ్డు విస్తరణ పనులు తో దుకాణాలు తొలగించడంతో  ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారాలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి విన్నపించుకున్నారు.. సోమవారం మార్కెట్ ఏరియాలో ఎమ్మెల్యే గారిని కలిసి తమ సమస్యలు తెలిపారు.. పనులు పూర్తయిన తర్వాత ఉపాధి కోల్పోయిన వారికి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మధుకర్ పాల్గొన్నారు..