పదేళ్లలోనే జగదీశ్ రెడ్డి కి వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయి ?

0
1

ఛత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందాల అక్రమ డబ్బుతోనే జగదీశ్ రెడ్డి ఫామ్ హౌస్ లు. భూములు.

యాద్రాద్రి పవర్ ప్లాంట్ లోనూ జగదీశ్ రెడ్డి భారీగా వెనకేసుకున్నారు. 

పదేళ్లలోనే సూర్యాపేట,  వయా హైదరాబాద్, టూ కర్ణాటక, ( బీదర్, హంపీ )  వరకు భూ దందా.

వందల ఎకరాల భూములు దోచుకోవడమే కాకుండా … పేదలకు ఇచ్చిన ఇనాం భూములను కూడా లాక్కున్న నీచమైన చరిత్ర జగదీశ్ రెడ్డిది.

జగదీశ్ రెడ్డి తన కొడుకు పుట్టిన రోజు వేడుకలు ఎక్కడ చేశారో… హంపీ రిసార్ట్ లో ఏం మాట్లాడారో గుర్తుందా..?

పవర్ మినిస్టర్ గా ఉండి, పవర్ ను ఎలా మిస్ యూస్ చేసి వందల ఎకరాల భూములు ఆక్రమించారో ప్రజలకు చెప్పడానికే… క్షేత్ర స్థాయి పర్యటనకు వచ్చాము.

BRS నేతలు అక్రమంగా దోచుకున్న భూములను పేద ప్రజలకు పంచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.