ఇందిరమ్మ ఇళ్ళు

0
1

కల్వకుర్తి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.