బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో మచిలీపట్నం లో వాతావరం మెగాంవృతంగా మారి వర్షాలు కొనసాగుతున్నాయి.భారత వాతావరణశాఖ ప్రకారం ఈరోజు వరకు 24 గంటల్లో మచిలీపట్నంలో 89మి.మీ వర్షపాతం నమోదయింది.
ఈరోజు మచిలీపట్నంలో తేలికపాటి వర్షాలు కొనసాగటంతోపాటు బారీ వర్షాలు ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది అని ఐఎండీ హెచ్చరించింది.రాను రానున్న రోజుల్లో కూడా గాలుల ప్రభావం పెరగవచ్చని సూచించింది.










