ఆటోనగర్‌లో శ్రీ సాయి స్ప్రే పెయింట్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు

0
0

నిజామాబాద్ ఆటోనగర్‌లోని శ్రీ సాయి స్ప్రే పెయింట్స్ వద్ద దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు, సిబ్బంది కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. 

నిజామాబాద్, ఆటోనగర్.