పాతబొబ్బిలి రోడ్డును పరిశీలించిన బేబినాయన

0
4

భారీ వర్షాలకు పాతబొబ్బిలి రోడ్డుపైకి వరదనీరు రావడంతో ఎమ్మెల్యే బేబినాయన శుక్రవారం పరిశీలించారు. రోడ్డుపైకి వరదనీరు అధికంగా రావడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడడంతో నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రోడ్డుపైకి నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని కోరారు. ఆయనతో టీడీపీ నాయకులు, అధికారులు ఉన్నారు.

#RAJESH